Showing posts with label సాంకేతికం. Show all posts
Showing posts with label సాంకేతికం. Show all posts

Thursday, July 9, 2009

‘యాపిల్’కు ఆ పేరు వచ్చిందేలా?

ప్రపంచంలో కంప్యూటర్స్ సంస్థకు పెట్టడానికి ఎన్నో పేర్లుండగా ఈ ప్రఖ్యాత కంపెనీకి... యాపిల్ అని పేరు ఎందుకు పెట్టారంటే.... యాపిల్ కంప్యూటర్స్ అధినేత స్టీవ్ జాబ్స్ తన కంపెనీకో మంచి పేరు పెట్టాలని దాదాపు 3 నెలలు పలు పేర్లు పరిశీలిస్తూనే ఉన్నాడు. ఆయన బుర్రకేం మంచి పేరు తట్టలేదు. ఓ రోజు స్టాఫ్ ను పిలిచి సాయంత్రం 5 గంటలలోపు మీరే ఓ మంచి పేరు సెలక్టు చేసి నాముందుంచాలని ఆజ్ఞ జారీ చేశాడు. అయితే... ఆ రోజు సాయంత్రం అయిదు గంటలు దాటినా స్టాఫ్ ఎవరూ ఎలాంటి పేరుతో అతడ్ని కలవలేదు. ఎవరూ ఎలాంటి పేరూ సూచించలేదు. షాకయిన స్టీవ్ అదే సమయంలో యాపిల్ తింటున్నాడు. వెనుకాముందు ఆలోచించకుండా తన కంపెనీకి తానే ‘యాపిల్ కంప్యూటర్స్’ అని నామకరణం చేసేశాడు.

Friday, June 26, 2009

“E-mail” సృష్టికర్త

మనమంతా అతి సులభంగా ప్రపంచ నలుమూలలకు సమాచారాన్ని పంపడానికి, రిసీవ్ చేసుకోవడానికి ఉపయోగించే “E-mail” సృష్టికర్త రే టామ్లిన్ సన్. ఆయన ఆవిష్కరణ మొత్తం కమ్యునికేషన్ రూపురేఖలనే మార్చివేసింది.

ఒక సాధారణ కంప్యూటర్ ఇంజినీర్ గానే మిగిలిపోయిన రే టామ్లిన్ సన్ ఐటి రంగంలో మరుగున పడిన మాణిక్యాల్లో ఒకరు. ఆయన ఆవిష్కరణకు పేటెంట్ ఉంటే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడై ఉండేవాడు. దాదాపు 31 ఏళ్ళ క్రితం కేంబ్రిడ్జిలోని బోల్ట్ బెరనిక్ అండ్ న్యూమెన్ (బీబీఎన్) అనే కంపెనీలో రే టామ్లిన్ సన్ పనిచేస్తూ ఉండేవారు. అమెరికా రక్షణ శాఖ దేశంలో ఉన్న వివిధ ప్రాంతాలను కలుపుతూ (ముఖ్యంగా సైనిక స్థావరాలను) ARPANET (ఇంటర్నెట్ ను పూర్వం ARPANET అని పిలిచేవారు) అనే నెట్ వర్క్ ను రూపొందించే ప్రాజెక్టులను BBNకి అప్పగించింది.

BBNలో పనిచేసే శాస్ర్తవేత్తలు ఒకరినొకరు సమాచారాన్ని పంపుకోవటానికి SNDMSG అనే ఎలక్ర్టానిక్ Message programmeను రూపొందించారు. అయితే దీన్ని ఒక మిషన్లో మాత్రమే వాడుకోగలం. అంటే ప్రతి మిషన్లో కొన్ని mail boxes ఉంటాయి. వీటి ద్వారా ఒక దాని నుంచి మరొక దానికి సమాచారాన్ని పంపగలం.

ఒకరోజు టామ్లిన్ సన్ ARPANETలో అనుసంధానమైన వివిధ ప్రాంతాలకు ఫైల్స్ పంపటానికి కొత్త technologyని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ టెక్నాలజీ ఆధారంగా పంపే mails ARPANETలో అనుసంధానమైన వారందరికి వెళ్తాయి. ఈ విధంగా కాకుండా వ్యక్తిగతంగా mails పంపటానికి వీలుగా technology రూపొందిస్తే బావుంటుందనే ఆలోచన వచ్చింది. వ్యక్తులను, వారి address వేరు చేయడానికి ఏదో ఒక గుర్తు కావాలి.

చాలా ఆలోచించిన మీదట technology రంగంలో ఉపయోగించని గుర్తులు వెతికితే @ దొరికింది. దాన్ని ఉపయోగించారు టామ్లిన్ సన్. ఆ తర్వాత SNDMSGలో కొన్ని మార్పులు చేసి టామ్లిన్ సన్ పక్కపక్కనే ఉన్న machinesకు ఒకదాని నుంచి మరొకదానికి message పంపాడు. అదే చరిత్రలో first e-mail.

టామ్లిన్ సన్ పంపిన తొలి mail message QWERTYUIOP. ఇవన్నీ keyboard మూడో వరసలో ఉన్న అక్షరాలుతో టామ్లిన్ సన్ తన computer నుంచి ప్రక్క computerకు ఈ మెసెజ్ పంపారు. కొత్త ఆవిష్కరణ శాస్ర్తవేత్తలను ఆకర్షించింది. రెండేళ్ళలోపులోనే ARPANET నుంచి పంపే మొత్తం సమాచారంలో 75convertCP2Char error: Code point out of range: NANconvertCP2Char error: Code point out of range: NANail ద్వారానే పంపేవారు. 1972లో Americaకు చెందిన Advanced Research Projectకు చెందిన లారెన్స్ రాబర్ట్స్ అనే కంప్యూటర్ ఇంజనీరు mails అన్నింటిని (వచ్చేవి, పోయేవి) ఒక క్రమపద్ధతిలో పెట్టే విధానాన్ని రూపొందించారు. ఆ తర్వాత e-mailsను పంపే technologyని వాణిజ్యపరంగా అనేక కంపెనీలు ఉపయోగించుకొవడం వీలయ్యేది.

ఆ తర్వాత photos, videos, audioe filesను కూడా పంపేందుకు వీలుగా కొత్త technologyలను రూపొందించారు. 1980ల వరకూ ARPANET projectను BBN నిర్వహించింది. ఆ తర్వాత కూడా టామ్లిన్ సన్ BBNలోనే ప్రిన్సిపల్ ఇంజనీరుగా కొనసాగారు. 60 ఏళ్లు దాటిన వయస్సులో కూడా రోజుకు 90mails వరకూ చదివి, వాటికి సమాధానాలు ఇచ్చేవారంట. - వాణిజ్యపరంగా e-mailsను తొలిసారి అందించింది Compuserve Company. 1989లో ఈ కంపెనీకి 5లక్షలమంది వినియోగదారులు ఉండేవారు. - America Postal Service 1992లో ప్రత్యేక ‘E-mail’ serviceను ప్రారంభించింది. దీన్ని 1995లో నిలిపివేశారు. - ప్రపంచంలో e-mailను పంపిన తొలి దేశాధినేత Britain Queen Elisabeth. - ఎన్నికల ప్రచారానికి chain e-mailsను తొలిసారి ఉపయోగించింది జిమ్మీ కార్టర్

Tuesday, June 23, 2009

అతి కొద్దిపాటి రుసుముతో స్పోకెన్ ఇంగ్లీష్, సంస్కృతం, హింది, జపనీస్, జర్మన్, చైనీస్, ఫ్రెంచ్ నేర్చుకోండి.

స్పోకెన్ ఇంగ్లీషులో అడ్మిషన్లు తీసుకోవడంలో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే.... 10వ తరగతిలో ఇంగ్లీష్ లో మార్కులు తక్కువ వచ్చినవారికి ఇక్కడ ముందు అడ్మిషన్ దొరుకుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్పడం జరుగుతుంది. వివరాలకు వైబ్ సైట్ చూడండి.





Vivekananda Institute of Languages,
Ramakrishna Math,
Opp. Indira Park,
Domalguda, Hyderabad -29.
Phone: 040-27635545
http://www.rkmath.org/viol

OFFICE HOURS: Morning :8 AM to 12 AM
Evening :4 PM to 7 PM
Vivekananda Institute of Human Excellence
Ramakrishna Math,
Opp. Indira Park,
Domalguda, Hyderabad -29.
Phone:27627961
http://www.rkmath.org/vihe


OFFICE HOURS: Morning : 8.30 am to 11.30 am
Evening :4.30 pm. to 7.30 pm


రోడ్ మ్యాప్

Monday, June 22, 2009

Eenadu Spoken English 2005 to 2007 (415 episodes) download in one PDF file


http://www.esnips.com/doc/cee38f3f-e380-4f4f-b0fe-bc7abd6e620f/eenadu-Spoken-English-upto-415
ఈనాడు వారి సురేషన్ గారి స్పోకెన్ ఇంగ్లీష్ కష్టపడి ఈనాడు పేపర్లు కలెక్ట్ చేసే అవరసం లేదింక..... పైన ఉన్న లింక్ 415 భాగాలు ఒకే PDF ఫైల్ లో ఉన్నాయి.
http://www.eenadu.net/e-pratibha.asp
ఈపైన ఉన్న లింక్ తర్వాత నుండి కొనసాగింపు భాగాలు ఉంటాయి. కానీ.. ఇవి ఏ భాగానికి ఆ భాగం విడి విడిగా PDF ఫైల్ లో ఉంటాయి.

Saturday, June 20, 2009

Data recover tip in MS-Word



MS-Wordలో ఫైల్స్ ఒక్కొసారి కొన్ని కారణాల వల్ల ఎర్రర్ చూపిస్తూ... ఓపెన్ అవ్వవు. దీనికోసం సాప్ట్ వేర్స్ వేతికి ఇన్ష్టాల్ చేసే ముందు ఈ చిన్న చిట్కా ప్రయత్నించి చూడండి. File menuలో Open మీద క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ కనబడతాయి. దానిలో చివరి ఆప్షన్ open and repair మీద క్లిక్ చేసి ప్రయత్నించి చూడండి. ఈ టిప్ MS-Excelలో కూడా పనిచేస్తుంది

బిల్ గేట్స్ కో లేఖ

కొత్తగా కంప్యూటర్ కొన్న ఒకాయన బిల్ గేట్స్ కు ఈ మధ్య ఒక ఉత్తరం రాశాడు. అదేమింటంటే.....
కంప్యూటర్ స్టార్ట్ బటన్ ఉంది కానీ స్టాప్ బటన్ లేదు. పెట్టడం మరిచిపోయుంటే సరిచేయమని కోరుతున్నాను.
రీసైకిల్ బిన్ పెట్టారు బాగానే ఉంది. దాని బదులు రీస్కూటర్ పెట్టలేరా? ఎందుకంటే నా దగ్గర స్కూటరే ఉంది.
ఫైండ్ బటన్ పెట్టినందుకు నేను ఎంతగానో సంతోషించాను. అయితే ఏ కారణం చేతో అది సక్రమంగా పనిచేయడం లేదు. మా ఆవిడ ఇంటితాళం పోగొట్టుకొని వెతికి పెట్టమని దాన్ని ఎన్నోసార్లు నొక్కిందట కానీ అది పనిచేయలేదు. మీరు ఎవర్నయినా పంపి రిపేరు చేయించండి.
మా అబ్బాయి మైక్రోసాఫ్ట్ వర్డ్ ను దాన్ని ఇంటికి తెచ్చిన రోజే నేర్చుకున్నాడు. ఇపుడు సెంటెన్స్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి?
నేను కంప్యూటర్ తో పాటు సిపియు, మౌస్, కీబోర్డు కూడా కొన్నాను. కానీ కంప్యూటర్ స్ర్కీన్ మీద ఒక్క ‘మై కంప్యూటర్’ చిహ్నం మాత్రమే కనిపిస్తోంది. మిగితావి ఎపుడు పెడతారు?
‘మై పిక్చర్స్’ అని ఒక ఫోల్డర్ ఉండి కానీ అందులో నా ఫోటో ఒక్కటీ లేదు.
మీరెప్పుడూ ఆఫీసులోనే ఉండడం వల్ల కాబోలు మైక్రోసాఫ్ట్ ఆఫీసు పెట్టేసి ఊరుకున్నారు. మైక్రోసాఫ్ట్ హోమ్ పెట్టకపోతే ఎలా? నా కంప్యూటర్ ఉండేది మా ఇంట్లోనే.
అన్నీ డాక్యుమెంట్లూ రీసెంట్ డాక్యుమెంట్లలోనే పెట్టాలంటే వెతుక్కోవడం కష్టంగా ఉంది. పాస్ట్ డాక్యుమెంట్లకు వేరే ఏర్పాటు చేయకపోతే ఎలా?
మై నెట్ వర్క్ ప్లేసేస్ ఇస్తే ఇచ్చారు మై సీక్రెట్ ప్లేసెస్ మాత్రం ఇవ్వకండి. మా ఆవిడకు తెలిస్తే గొడవైపోతుంది.
ఇదంతా కంప్యూటర్ గొడవ. మీ గురించిన ఒక వ్యక్తిగత సందేహం కూడా నన్ను ఎప్పట్నించో పీడిస్తోంది. మీ పేరు బిల్ గేట్స్ కదా మరి మీరెందుకు ఎప్పుడూ విండోసే అమ్ముతుంటారు. గేట్ లు అమ్మకూడదని ఏమైనా శాపం ఉందా?

సరదాగా ఉంది కదా!! 22-6-2008 ఆదివారం ఆంద్రజ్యోతి పుస్తకం నుంచి సేకరించాను.

Friday, June 19, 2009

ఆడియో సిడి / డివిడి రైటింగ్ కు సంబంధించి ఓ చిన్న చిట్కా

పాటలను సిడి / డివిడి లో రైట్ చేసేటపుడు అన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో కాపీ అవుతాయి. అలా మీకు నచ్చిన కొన్నిసినిమా పాటలు ‘వి’తోనో ‘ఎస్’ తోనో మొదలయితే అవి చివరకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మీకు నచ్చిన పాటల వరుసను ముందు తెలుసుకొని ఆ సినిమా పేరుకు ముందు 01,02 అంటూ సంఖ్యలను చేర్చండి. మీకు నచ్చిన పాటలను ముందు వినచ్చు.
ఉదాహరణకు .... 01sirivennela 02vaana 03rudraveena etc…

Thursday, June 18, 2009

పార్ట్ - 3కంప్యూటర్ ఎరా మ్యాగజైన్ నుండి నేను సేకరించిన సాఫ్ట్ వేర్లు

1. రెజ్యూమ్ లను డిజైన్ చేసిపెట్టే సాఫ్ట్ వేర్ - Accue Resume Writer -
http://resume-writing-programs.qarchive.org/ _________________________________________________
2. ఇంటర్నెట్ పై రిపీటెడ్ పనులు చేసిపెట్టడానికి - iOPus Internt Macros - http://www.regnow.com/trialware/download/Download_InternetMacros-Setup.exe?item=1464-12&affiliate=8491 _________________________________________________
3. Audio filesని ఎడిట్ చేసే ప్రోగ్రామ్ - Wave Flow - http://www.waveflow.com/waveflow.zip__
_______________________________________________
4. వేర్వేరు వీడియో క్లిప్ లను జతచెయ్యడానికి - Easy Video Joiner - http://www.doeasier.org/joiner/ezjoiner.exe__
_______________________________________________
5. PDF ఫైళ్ళని క్రియేట్ చేసిపెట్టే ప్రోగ్రామ్ - FinePrint PDF Factory - http://dl.filekicker.com/send/dir/1438602RB1/fp585.exe
_______________________________________________
6. హోమ్ బడ్జెట్ ప్లానింగుకు ఉపకరించే ప్రోగ్రామ్ - Budget Advisor -
http://dl10.filekicker.net/private/$adv-rgn3$1207764552$7711238be542da7adcaff7d664bef785$/id/$FK21226$143860-2RB1$/cache/5672c40ae73b507b363b4d5ae22403d9f6c098c446d9d709d0963d531feebc8ae7a15d/fp585.ఎక్షె
_________________________________________________
7. ఏ ఫైల్ ఎక్కడికైనా ఈజీగా తరలించడానికి - Any Where – http://liquidmirror.swmirror.com/AW6ProSetup.exe _________________________________________________
8. Flash Files నుండి స్ర్కీన్ సేవర్ల తయారీకి - Screen Weaver - http://www.filesland.com/software/special-effects-3.html _________________________________________________
9. Flash Filesను డీకోడ్ చేసే ప్రోగ్రామ్ - SWF Decoder - http://www2.sothink.com/download/swfdec.zip_________________________________________________ 10. టైప్ చేసేదాన్ని రికార్డ్ చేసే సాఫ్ట్ వేర్ - Passware Detecter – http://www.downloadsquad.com/tag/encryption/_________________________________________________ 11. JPEG ఇమేజ్ లకు ఉపయోగపడే ప్రోగ్రామ్ - Regional Compression అనే టెక్నిక్ ద్వారా ఇమేజ్ లోని ప్రాముఖ్యం లేని భాగాన్ని మాత్రమే కంప్రెస్ చేసే ఆప్షన్ ను కల్పిస్తున్న సాఫ్ట్ వేర్ - The JPEG Wizard – http://a516.g.akamai.net/f/516/24709/1m/pegasus.download.akamai.com/24709/jpgwizard/JPGWIZ.EXE _________________________________________________
12. వర్చ్యువల్ ఆల్బమ్ లు క్రియేట్ చేసుకోవడానికి - Gazo Digi-Book – http://www.kuraemon.com/archive/k9digibook_us.exe_________________________________________________ 13. నిర్ధిష్ట సమయానికి క్లీన్ చేసే సాఫ్ట్ వేర్ - Trash It –
http://www.brothersoft.com/d.php?soft_id=82409&url=http://www.optimussw.com/trashit/trashit.exe _________________________________________________
14. Pwl Filesలోని పాస్ వర్డ్ లు తెలిపే ప్రోగ్రామ్ - Advanced IE Password Recovery – http://www.elcomsoft.com/download/files/aiepr.zip__
_______________________________________________
15. వెబ్ సైట్లని ఆఫ్ లైన్ లో బ్రౌజ్ చేయడానికి - Offline Explorer - http://dl.filekicker.com/send/file/167796-E5ZC/oebsetup.exe__
_______________________________________________
16. జిప్ పైళ్ళు కరప్ట్ అయితే - Advanced ZIP Repairer - http://www.repair-zip-files.com/azr.exe__
_______________________________________________
17. Bit rate, Frame Height, Width వంటి వేర్వేరు ప్రాపర్టీల మూవీ క్లిప్ ల జాయినింగ్.... ఒకే MPEG వీడియో ఫైల్ గా క్రియేట్ చెయ్యడానికి - Combi Movie - http://www.bobyte.com/CombiMovie/InstCombiMovie.zip__
_______________________________________________
18. Video filesను flash movieలుగా మార్చడం .... – Video to Flash - http://www.geovid.com/download/video-to-flash-converter.exe_________________________________________________
19. ఈజీగా ఉండే FTP క్లయింగ్ ప్రోగ్రామ్ - FTP Voyager – http://www.ftpvoyager.com/ftpvsetup1.exe
_______________________________________________
20. మీ ఫోటోలతో మాట్లాడించే ప్రోగ్రామ్ - Crazy Talk Pro - http://software-files.download.com/sd/-G64f20JBDuLyXb2BFsuNVL6i1ZvwZWcC-2xcDA2eefeW8z3RvMlaP3xkClSttNi_PdDoG3WuPAG6ilZ7mMB6JmzMvsJ57p_/software/10802247/10054511/3/crazytalk.exe?lop=link&ptype=3000&ontid=13631&siteId=4&edId=3&spi=9415db4190b0b0d56cfaca190fe60a24&pid=10802247&psid=10054511 _________________________________________________
21. ఫోటో స్టూడియోలకు పనికొచ్చే ప్రోగ్రామ్ - QImage -
http://www.ddisoftware.com/qimage/q08-210.exe
_______________________________________________
22. రకరకాల పాస్ వర్డ్ లను స్టోర్ చేసుకోవడానికి - Password Manager – http://chariot.tucows.com/files4/billeo-setup.exe__
_______________________________________________
23. క్రాష్ అయినప్పుడు సేవ్ - Stay Alive - http://www.stayaliveonline.com/StayAlive.zip _________________________________________________
24. సిస్టమ్ ఇమేజ్ ను సేవ్ చేసిపెట్టే ప్రోగ్రామ్ - Core Save -
http://i-teq-x-bond.handster.com/programs.php?id=29&for=i-teq+X-Bond+core save
______________________________________________
25. Net caféలు నడిపే వాళ్ళకు .... అశ్లీలకరమైన ఇమేజ్ వీడియో ఫైల్ అభ్యంతరకరమైన సౌండ్ ఫైల్స్ ను గుర్తించే సాఫ్ట్ వేర్ - Media Detective - http://www.mediadetective.com/MDSetup.exe
_______________________________________________
26. వీడియో ప్లే అయ్యేటపుడు అందులో కంటెంట్ ను ఒక ఫొటో రూపంలో కాప్చర్ చెయ్యడానికి - Snag It – http://download.techsmith.com/snagit/enu/823/snagit.exe
_______________________________________________
27. Visiting cards, Photo Identification Badges, Envelops, Labels, Bar Codes డిజైన్ చెయ్యడానికి - Print Studio - http://www.jollytech.com/download/PrintStudioProDemo.exe
_______________________________________________
28. కుటుంబ ఖర్చులను నిర్వహించుకోవడానిక - Personal budgeting - http://www.personalbudgeting.com/pbudget.exe
_______________________________________________
29. మన ఇన్ బాక్స్ లోకి చేరుకొనే ప్రతీ మెసేజ్ ని క్షుణ్ణంగా పరిశీలించి స్పామ్, వైరస్ కోడ్ అటాచ్ మెంట్ మెయిల్స్ ను తొలగించే ప్రోగ్రామ్ - Mail Washer - http://www.firetrust.com/download/MailWasher_Free_6_1_Setup.exe _________________________________________________
30. పవర్ పాయింట్ ప్రజంటెషన్ల ఆటోరన్ - PPPCD Deluxe – http://www.bhwhost.net/tcb_software/downloads/PPPCD_Setup.exe
_______________________________________________
31. మౌస్, కీ బోర్డ్ స్రిప్ట్ లను రికార్డ్ చేయడంతో పాటు, మనం కోరుకొంటే EXE ఫైల్ గా సేవ్ చేసే ప్రోగ్రామ్ - Auto Hot Key – http://www.autohotkey.com/download/AutoHotkeyInstall.exe http://www.autohotkey.com/download/ _________________________________________________
32. సైవేర్ ప్రోగ్రామ్ లను గుర్తించి తొలగించడం.... కొన్నిసార్లు IE Homepageగా ఫోర్న్ లేదా సెర్చ్ సైట్స్ సెట్ చేయబడుతుంటాయి - Spybot Search and Destroy – http://filearena.tucows.com/files/spybotsd14.exe
_______________________________________________
33. ఉపయుక్తమైన Media Management Programme – Fiolex Media Express - http://bank.fiolex.net/downloads/software/ExpressSetup_en.exe
_______________________________________________
34. MP3లు Ogg Vorbs ఫార్మేట్ లోకి ...... 4 Musics MP3 to Ogg Converter - http://4musics.com/
_________________________________________________
35. మరో డౌన్ లోడ్ మేనేజర్ - Get Right -
http://dl.filekicker.com/send/file/143266-4XH3/getright-download.exe
_______________________________________________
36. పాపప్ లు సర్ఫింగ్ కు అడ్డుగా నిలుస్తుంటే - Clean My PC – Free Pop Up Blocker – _________________________________________________
37. ఏయే ప్రాంతాలు హైజాక్ అవ్వచ్చు? మన సిస్టమ్ లో కొన్ని హార్డ్ డిస్క్ లొకేషన్లు, రిజిస్ర్టీ ఎంట్రీలు హైజాకర్లకు అనువుగా ఉండచ్చు. అలాంటి ఎంట్రీల గురించి నివేదిక సమర్పించే ప్రోగ్రామ్ - Hijack This - అయితే చూపించిన ఎంట్రీని నిపుణులకు చూపి తొలగించుకోవాలి - http://www.cleanregistry.net/download/popupblocker.exe www.spywareinfo.com
_______________________________________________
38. ఫాంట్ల నిర్వహణకు పనికివచ్చే ప్రోగ్రామ్ - X-Fonter http://www.blacksunsoftware.com/downloads/X-Fonter-setup.exe http://www.blacksunsoftware.com/ _________________________________________________
39. అనేక మెయిల్ ఎకౌంట్లు కలిగి ఉన్నారా? 16 రకాల మెయిల్ సర్వర్లలోని మీ మెయిల్ ఎకౌంట్ల నుండి మెసేజ్ లను రిట్రీవ్ చెయ్యడంతో పాటు మీరు పోస్ట్ చేసే మెసేజ్ లు వేగంగా పంపించే ప్రోగ్రామ్ - ePrompter - http://software-files.download.com/sd/yCTE6xAzRI23-AUx9irdlwgBxIgTA46bfyP6W765uHw29pen956n7ZbumUiAcKwKBLsXjW5hNX_oTM9jxqy1mnfKMOp9Ty7z/software/10709789/10045181/3/epsetup.exe?lop=link&ptype=3000&ontid=2369&siteId=4&edId=3&spi=2e3846b6ae8becb64564e28c8cb15770&pid=10709789&psid=10045181 _________________________________________________
40. ఆడియో ఫైళ్ళని మేనేజ్ చేసి కన్వర్ట్ చేసి నేరుగా ఈ సాప్ట్ వేర్ నుండి Nero Softwareతొ CD రైట్ చేసే ప్రోగ్రామ్ - Media Monkey – http://www.mediamonkey.com/MediaMonkey_Setup.exe _________________________________________________
41. ఆకర్షణీయమైన ఫ్లాష్ ప్రెజంటేషన్లలకు .... Power Bullet - http://powerbullet.com/download/SetupPowerbullet135.exe
_______________________________________________
42. వినూత్న సదుపాయాలు గల బ్రౌజర్ - Crazy Browser – http://www.crazybrowser.com/cbsetup.exe
_______________________________________________
43. పలు ఆపరేటింగ్ సిస్టమ్ లకు instant message clientగా ప్రముఖ ఇన్ స్టెంట్ మేసేజింగ్ సర్వర్లను సపోర్ట్ చేసే ప్రోగ్రామ్ Pidgin - http://downloads.sourceforge.net/pidgin/pidgin-2.4.1.exe

ఇలాంటి మరింత సాంకేతిక పరిజ్ఞానం కోసం....
http://computerera.co.in/forum/
http://computerera.co.in/chat/

Tuesday, June 16, 2009

పార్ట్ - 2కంప్యూటర్ ఎరా మ్యాగజైన్ నుండి నేను సేకరించిన సాఫ్ట్ వేర్లు

1. Medical, Legal, German, Italian, British వంటి వేర్వేరు లాంగ్వేజీల 16 డిక్షనరీలు అంతర్గతంగా కలిగి అనేక అప్లికేషన్లలో స్పెల్ ఛెకింగ్ చెయ్యడానికి Spell Check Anywhere - http://www.spellcheckanywhere.com/download/download.asp
_________________________________________________
2. PDF Filesను ఎడిట్ చెయ్యడానికో ప్రోగ్రామ్ PDF Editor – http://cadkas.de/pdfedit!.exe
_________________________________________________
3. 3GP fomatలో వీడియోని కన్వర్ట్ చేయడం ........ Xilisoft 3GP Video Converter – http://www.xilisoft.com/downloads.html
_________________________________________________
4. మెయిల్ పాస్ వర్డ్ లను రికవర్ చెయ్యడానికి ....... Atomic Mailbox Password Cracker - http://www.apasscracker.com/
_________________________________________________
5. గేమ్ లు, ఇంటర్నెట్ వేగాన్ని పెంచే ప్రోగ్రామ్ ..... Game Boost – http://www.pgware.com/downloads/
_________________________________________________
6. కొన్ని హిడెన్ ప్రోగ్రామ్ లు, స్పైవేర్ ప్రోగ్రామ్స్ Ctrl+Alt+Del ప్రెస్ చేసిన కనబడని ప్రోగ్రామ్ ల వివరాలకు - Complete Process Manager – www.pixocom.com
_________________________________________________
7. పలు అప్లికేషన్లలో ఒకేసారి Find & Replace – Multi Replace Pro - http://www.alphynsoftware.com/downloads/mr2.exe
_________________________________________________
8. వీడియో క్లిప్ లను GIF ఏనిమేషన్లుగా మార్చడం - Hero Video Convert - http://www.shareup.com/getfile.php?v=&file=http://update.herosoft.com/heroshare/down/HVC_060308.EXE
_________________________________________________
9. విండోస్ లోని ఫాంట్లని ఆపిల్ మాక్ సిస్టమ్ లపై పనిచేసే విధంగా కన్వర్ట్ చేసే సాఫ్ట్ వేర్ - Cross Font – http://software-files.download.com/sd/NpN7fgHTYF9stjSIR4HAJhjw3k_x2aQNZSOT99lNM4Gl4Cx42OBEQkecKQP0GnlQILTKyV63nezxxj2D6_ARersIDvSUP9Fu/software/10777188/10027034/3/cfsetup.exe?lop=link&ptype=3000&ontid=2316&siteId=4&edId=3&spi=6283c446a2ca637b4b1383c498eba7fb&pid=10777188&psid=10027034
_________________________________________________
10. DVDలో ఫొటోలతో సైడ్ షో - Photo 2 DVD Studio – http://download.photo-to-dvd.com/DSB_trial.exe
_________________________________________________
11. సిస్టమ్ లో ఇన్ స్టాల్ అయి ఉన్న అన్ని డివైజ్ డ్రైవర్లనీ ఒకే ఒక EXE ఫైల్ గా సేవ్ చేసే ప్రోగ్రామ్ - My Drives – http://nezavisim.com/download/MyDrivesSetup.exe
_________________________________________________
12. Disk Wizard అనే ప్రోగ్రామ్ తో హార్డ్ డిస్క్ పార్టీషన్లని మౌస్ తో చాలా ఈజీగా చెయ్యచ్చు .... http://www.bluechillies.com/list/diskwizard.html
_________________________________________________
13. SWF Decompiler అనే సాఫ్ట్ వేర్ తో ఫ్లాష్ ఏనిమేషన్లలతో వైయుక్తిక అంశాలను వేర్వేరుగా విడదీసి పొందచ్చు - http://www2.sothink.com/download/swfdec.zip
_________________________________________________
14. భారీ మొత్తంలో ఇమేజ్ లు ఉన్నపుడు డూప్లికేట్ ఇమేజ్ లను గుర్తించి తొలగించడానికి Unique Filer అనే సాప్ట్ వేర్ - ftp://dupefinder.com/pub/ufsetup.exe
_________________________________________________
15. Audio Noise ఎలిమినేషన్ కి, ఇతర స్పెషల్ ఎఫెక్టులకూ ప్రొఫెషనర్ గా ఉండే ప్రోగ్రామ్ - Sonic Foundry Sound Forge – http://www.brothersoft.com/downloads/sonic-foundry-sound-forge.html _
________________________________________________
16. సిస్టమ్ ని సురక్షితంగా ఉంచుకోవడానికి.... – Prevx Home – http://info.prevx.com/downloadprevx2.asp
_________________________________________________
17. MP3 పాటల్ని నెట్ పై వెదికిపెట్టే ప్రోగ్రామ్ 2 Find MP3- ఇది అంతర్గతంగా డౌన్ లోడ్ మేనేజర్ కల్గి ఉంటుంది. - http://www.npssoftware.com/2findmp3/download/2findmp3free.exe
_________________________________________________
18. మ్యూజిక్ రంగం వారికి పనికివచ్చే ప్రోగ్రామ్ -
Pulse Master – http://www.pianosoft-europe.com/download.htm
_________________________________________________
19. వెబ్ సైట్లని ప్రమోట్ చేసుకోవడానికి - Cybertech Website Submitter – http://www.ecki.com/
_________________________________________________
20. ఆటోమెటిక్ గా టాస్క్ లను చేసిపెట్టే ప్రోగ్రామ్ - Automize – http://www.hiteksoftware.com/mize/download_task_scheduler_software.htm _
________________________________________________
21. మౌస్ కదలికలను రికార్డ్ చేసే ప్రోగ్రామ్ - Mousotron – http://us.download.soft32.com/209680/Mousotronsetup.exe
_________________________________________________
22. దాదాపు 100 వరకూ వేర్వేరు ఆపరేటింగ్ సిస్టమ్ లను ఒకే డ్రైవ్ పై ఇన్ స్టాల్ చేసే ప్రోగ్రామ్ - OSL 2000 Boot Manager Platinum Edition – http://www.osloader.com/download/osl2000.exe
_________________________________________________
23. సిస్టమ్ సమస్యల బారిన పడకుండా - Shadow User Pro - http://www.shadowstor.com/
_________________________________________________
24. MS-Wordకు పలు అదనపు సదుపాయాలు కల్పించే ప్యాకేజీ - www.amfsoftware.com/wwwsetup.exe
_________________________________________________
25. ప్రముఖ ఛాట్ ప్రోగ్రామ్ లను పనిచెయ్యకుండా చేసే ప్రోగ్రామ్ - Chat Blocker - http://www.exploreanywhere.com/download.php
_________________________________________________
26. వివిధ రకాల Audio, Video, Image filesను ఒక ఫార్మేట్ నుండి మరో ఫార్మెట్ కు కన్వర్ట్ ...... Konverter - http://www.kraus.tk/projects/konverter/
_________________________________________________
27. పలు రేడియో స్టేషన్లని వినిపించే ప్రోగ్రామ్ - Livewire Broadcast http://eastbaytech.phenominet.com/livewire37_down.exe
_________________________________________________
28. డిస్క్ లోని అనవసర ఆనవాళ్ళని డిలీట్ చేయడం - 4Disk Clean Gold - http://4diskclean.com/Setup.exe
_________________________________________________
29. మెయిల్ వివరాలను రికార్డ్ చేయడానికి - Webmail Spy - http://www.exploreanywhere.com/webmailspy-setup-sw.exe
_________________________________________________
30. హార్డ్ డిస్క్ కండీషన్ ని తెలియచెప్పే ప్రోగ్రామ్ - Drive Health - http://www.helexis.com/dh/dhsetup.zip
_________________________________________________
31. ఫైల్ లేదా ఫోల్డర్స్ డేటాబేస్ maintain చేయడం ..... – Advanced CATaloguer - http://www.evgenysoft.com/download.html
_________________________________________________
32. సెక్యూరిటీ లోపాలను గుర్తించడానికి.... Integrity Check – http://www.spytechonline.com/
_________________________________________________
33. Boot CD/DVD లు క్రియేట్ చేసుకోవడానికి - Easy Boot - http://www.ezbsystems.com/easyboot/download.htm
_________________________________________________
34. PDF ఫైళ్ళ సెక్యూరిటీ తొలగించే ప్రోగ్రామ్ .... Guaranteed PDF Decrypter http://www.guapdf.com/download/guapdf23.zip
_________________________________________________
35. సమర్ధవంతంగా రిజిస్ర్టీ క్లీన్ చేసే ప్రోగ్రామ్ .... CleanMyPC Registry Cleaner -
http://www.registry-cleaner.net/download.htm
_________________________________________________
36. Formsని నింపడం తలనొప్పిగా ఉందా? AI Robo Form –
http://dw.com.com/redir?edId=3&siteId=4&oId=3000-12768_4-10037672&ontId=12768&spi=63481c7db7aaffdafbc6a0599cec5504&lop=link&ltype=dl_dlnow&pid=10476591&mfgId=68043&merId=68043&destUrl=http://www.roboform.net/dist/AiRoboForm.exe
______________________________________________
37. Soundcard Drivers మిస్ అయ్యారా? - http://www.soundcard-drivers.com
_________________________________________________
38. పలు ఫ్యాక్స్ ఫార్మేట్లని సపోర్ట్ చేసే ప్రోగ్రామ్ - http://www.faxsee.com/
_________________________________________________
39. విండో మేనేజ్ మెంట్ ప్రోగ్రామ్ - Tweak Window – http://absoluteway.com/
_________________________________________________
40. పవర్ ఫుల్ నెట్ వర్క్ మోనిటరింగ్ టూల్ ..... Server Watch Pro - http://www.soft32.com/download/63-72749/sw.zip
_________________________________________________
41. ఫొటోలను DVD/VCDలుగా మార్చే ప్రోగ్రామ్ - IPhoto DVD - http://www.keronsoft.com/download.html

ఇలాంటి మరింత సాంకేతిక పరిజ్ఞానం కోసం....
http://computerera.co.in/forum/
http://computerera.co.in/chat/

Saturday, June 13, 2009

పార్ట్ - 1కంప్యూటర్ ఎరా మ్యాగజైన్ నుండి నేను సేకరించిన సాఫ్ట్ వేర్లు

కంప్యూటర్ ఎరా నుండి నేను కలెక్ట్ చేసిన సాప్ట్ వేర్ లింక్స్ (ఫ్రీవేర్ మరియు షేర్ వేర్) వీటికి సాధ్యమైనంతవరకు డైరెక్ట్ డౌన్ లోడ్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఆ లింక్స్ ఏమైనా ప్రాబ్లెం అయితే ఆ సాఫ్ట్ వేర్ పేరు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ సాఫ్ట్ వేర్ పేరు ఆధారంతో సెర్చ్ చేసుకోగలరు. ఇవన్నీ ఒకే పోస్టులో అయితే గందరగోళంగా ఉంటుందని వీటిని పార్ట్స్ గా పోస్ట్ చేస్తాను. నల్లమోతు శ్రీధర్ గారికి కృతజ్ఞతలతో ........మిగిలినవి మరికొద్ది రోజుల్లో పోస్ట్ చేస్తాను.

1. మరింత పవర్ పుల్ గా Power DVD – Cyberlink Power DVD http://www.cyberlink.com/multi/download/trials_28_ENU.html _________________________________________________
2. డీటైల్డ్ వెబ్ సైట్ మ్యాప్ ని చూపించే ప్రోగ్రామ్ - Custo http://www.netwu.com/download/custo304.msi _________________________________________________
3. బిట్ మ్యాప్ ల ఆధారంగా వీడియో - AVI Creator – BMPలను AVI Video formatకు చెందిన వీడియోగా రూపొందిస్తుంది. BMP format photosకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. http://bloodshed.net/avi.zip _________________________________________________
4. CD-recordingకు సంబంధించి విస్తృతమైన ఆప్షన్లను అందించే సాఫ్ట్ వేర్ - Alcohol 120convertCP2Char error: Code point out of range: NANconvertCP2Char error: Code point out of range: NANurl]http://mirror3.free-downloads.net/3/Alcohol120_trial_1.9.7.6221.exe[/url] _________________________________________________
5. కుకీలను మేనేజ్ చేసే ప్రోగ్రామ్ - ప్రమాదకరమైన కుకీలను క్లీన్ చేసే ప్రోగ్రామ్ - Cookie Monster https://addons.mozilla.org/en-US/firefox/downloads/file/23243/cookie_monster-0.76-fx.xpi _________________________________________________
6. డిజిటల్ కెమెరా ఉన్నవాళ్ళకు పనికివచ్చే ప్రోగ్రామ్ - Digital Camera Enhancer
www.mediachance.com http://software-files.download.com/sd/sa1Bca05LEAKmCzEs8dC6FWxyYYj3VsOtdajEqQNCbvJie2uXbU9-f9UPrgdddHVciMzzPBOEtmQZXCRA2tVSb3n6BnlaBEN/software/10796192/10334208/3/dvdlabpro25.exe?lop=link&ptype=3000&ontid=7970&siteId=4&edId=3&spi=14f515f81e1a3a4a9a5bcda54fdf68be&pid=10796192&psid=10334208 _______________________________________________
7. ప్రపంచానికి వారధిగా నిలిచే ప్రోగ్రామ్ - భారీ సోషల్ నెట్ వర్కింగ్ అప్లికేషన్ - Humanity - http://www.humanity.com/ _________________________________________________
8. సిస్టమ్ గురించి పూర్తి నివేదిక కావాలంటే - Belarc Advisor http://www.belarc.com/Programs/advisor.exe _________________________________________________
9. క్వాలిటీ వీడియోని ఎన్ కోడ్ చెయ్యడానికి - Flask MPEG - http://download.videohelp.com/download/flaskmpeg_078_39.zip _________________________________________________
10. ధర్డ్ పార్టీ డౌన్ లోడ్ మేనేజర్ - Lightning Download http://dl.lightningdownload.com.s3.amazonaws.com/lightning_setup.exe _________________________________________________
11. ఫ్లాష్ ఫైళ్ళు స్ర్కీన్ సేవర్లుగా మార్చడానికి - Flash Forge http://www.flaxfx.com/DOWNLPGR/flashforge710.exe _________________________________________________
12. రియల్ ఫైళ్ళకి రియల్ ప్లేయర్ తో పనిలేదు.... రియల్ ఫార్మేట్ కాకుండా అన్ని రకాల మీడియా ఫైల్స్ ను ఓపెన్ చేసే ప్రోగ్రామ్ - Real Alternative - http://ftp.isu.edu.tw/pub/Windows/Edskes/r/realalt175.exe _________________________________________________
13. ప్రయోజనకరమైన కాంటాక్ట్ మేనేజర్ - Symphonic Contact - http://www.symphonicsoftware.com/symsoft/sc.htm _________________________________________________
14. బూటబుల్ ఫ్లాపీ క్రియేట్ చేసి అందులో మౌస్ సపోర్ట్, బూటప్ ఫిక్స్, ఫైల్ ఎక్స్ ట్రాక్షన్, డ్రైవ్ పార్టీషనింగ్, ర్యాపిడ్ ఇన్స్టలేషన్, డిస్క్ ఫార్మేట్, ఏట్రిబ్యూట్స్ చేంజ్ డిస్క్, స్కానింగ్ వంటి పలు సిస్టమ్ రిపేరింగ్ యుటిలిటీలు Boot Diskలో రెడీ చెయ్యబడే ప్రోగ్రామ్ My Boot Disk http://www.qwerks.com/download/6498/mybootdisk.exe _________________________________________________
15. MP3 లిస్ట్ లను తయారుచేసే ప్రోగ్రామ్ MP3 Manager http://www.newfreedownloads.com/find/mp3-manager.html _________________________________________________
16. డ్రైవర్ల ఇబ్బందులను తొలగించే ప్రోగ్రామ్ My Drivers http://www.zhangduo.com/mydrivers.exe _________________________________________________
17. వెబ్ సైట్ అడ్రస్లను స్టోర్ చెయ్యడానికి - URL Organizer ftp://ftp.urlorg.com/urlorg24.exe _________________________________________________
18. ఓపెన్ సోర్స్ సౌండ్ ఎడిటింగ్ ప్రోగ్రామ్ Audacity
http://audacity.sourceforge.net/beta/audacity-win-unicode/audacity-win-unicode-1.3.4.exe _________________________________________________
19. డేటా నష్టపోకుండా పార్టీషన్ రీసైజింగ్ కు The Partition Resizer http://www.columbianet.gr/~zeleps/Files/PRESZ134.ZIP _________________________________________________
20. ఔట్ లుక్ డేటా మొత్తాన్ని బ్యాకప్ తీయడానికి Genie Outlook Express Backup http://www.soft32.com/download/63-64105/GBMProV7_Setup.exe _______________________________________________
21. పలు సదుపాయాలు ఇంకా మొత్తం 21 రకాల కంప్రెషన్ ఫార్మేట్లని సపోర్ట్ చేసే ప్రోగ్రామ్ Zip Genius http://www.zipgenius.it/eng/?page_id=16 _________________________________________________
22. ఇంటర్నెట్ ప్రైవసీని కాపాడే ప్రోగ్రామ్ History Kill http://www.trustsoft.com/download/HistoryKill2008.exe _________________________________________________
23. ఫాంట్ ఫైళ్ళను కంపేర్ చేసుకోవడానికి Font Suite http://www.coolfreesoftware.com/ _________________________________________________
24. డేటా రికవరీలో దీనికి తిరుగు లేదు - Ontrack Easy Recovery http://www.ontrackdatarecovery.com/data-recovery-software/ _________________________________________________
25. పిల్లలు, నెట్ ఉన్న ఇళ్ళలో ఉండాల్సిన సాఫ్ట్ వేర్ - ZeekSafe http://www.zeeks.com/zeekSafe/installer/zeeksafeinstall.exe _________________________________________________
26. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ స్టాల్ చేసిన తర్వాత మనం మాన్యూవల్ గా పలుమార్లు పలు సెట్టింగులకు తీసుకువెళ్ళే ప్రోగ్రామ్ Default Configure System.
http://www.pctools.com/forum/showthread.php?t=38575
______________________________________________
27. ఇన్ స్టలేషన్ ప్యాకేజీలను తయారుచేయడానికి - Instyler Ex-it http://www.instyler.com/files/iyexit.exe _________________________________________________
28. CDల వివరాలను స్టోర్ చేయడానికి ప్రోగ్రామ్ - CD Bank http://www.qunomsoft.com/distr/cdbanksetup.exe _________________________________________________
29. మల్టీమీడియా ప్రాజెక్ట్ లను డిజైన్ చెయ్యడానికి - Motion Studio http://www.qeasoft.com/download.php?software_id=19574&url=http://www.wisdom-soft.com/downloads/setupmotionstudio.exe _________________________________________________
30. వీడియో ఎడిటింగ్ కి పనికివచ్చే ప్రోగ్రామ్ - Video Edit Magic ftp://deskshare.com/vem/videoeditmagic.exe _________________________________________________
31. Flow Charts, Business, Technical Diagrams, Plans, Family trees గీయడానికి ప్రోగ్రామ్ - Diagram Studio – http://www.gadwin.com/download/DiagramStudio54_Setup.exe _________________________________________________
32. Video CD, CD-I, CDR Win, BIN, Win Image ISO వంటి వివిధ CD Imageలను తీసుకొని వాటిని MPEG System / Audio / Video formatలోకి కన్వర్ట్ చేసే సాఫ్ట్ వేర్ Etymonix Media Raider – http://www.etymonix.com/download/mraid130.exe _________________________________________________
33. పవర్ ఫుల్ పార్టీషనింగ్ టూల్ - Partition Disk -
http://www.newfreedownloads.com/find/disk-partition.html _________________________________________________
34. న్యూస్ గ్రూప్స్ నుండి ఇమేజ్ ల డౌన్ లోడింగ్ - A Pic Viewer
http://software-files.download.com/sd/j0bJjcBUtLra6Tv4aUxPPfxnPGDwt-ckhiPT5wGmEGS38txZJLLKTG00-Xxlo5BPv0E87l2x2AY38hekSkGbo1r4wV3OCxpr/software/10755180/10021962/3/iview410_setup.exe?lop=link&ptype=3000&ontid=2192&siteId=4&edId=3&spi=39b24723292b3c6922bb91369094640d&pid=10755180&psid=10021962 http://www.freedownloadscenter.com/Search/picture_viewer.html _________________________________________________
35. కరెన్సీ, మెజర్ మెంట్ కన్వర్షన్ టూల్ - Convert Now Currency Converter - http://tc.versiontracker.com/product/redir/lid/1321614/CurrencyConverter.zip http://convertalot.com/
_________________________________________________
36. ఇంటర్నెట్ బ్రౌజ్ చేసేటపుడు Popup Menus నిరోధించడానికి, కుకీలను, టెంపరరీ ఇంటర్నెట్ ఫైళ్ళనీ, IE అడ్రస్ బార్ లింక్ లనూ, హిస్టరీ క్లీన్ చెయ్యడానికీ ఉపయోగపడే శక్తివంతమైన ప్రోగ్రామ్ - Smasher - http://idownload.ws/Smasher/software.html _________________________________________________
37. ఏం టైప్ చేసారన్నది రికార్డ్ చేసే ప్రోగ్రామ్ - Keyboard Watcher – Key Cordes - http://www.refog.com/files/keyspectlite.exe _________________________________________________
38. హార్డ్ డిస్క్ జీవితకాలం తెలుసుకోవడం ఎలా? Active SmaRT http://www.ariolic.com/download/activesmart.exe _________________________________________________
39. Useful Image మానిప్యులేషన్ ప్రోగ్రామ్ - Ultimate FX - http://www.justphotos.de/files/ufx.zip _________________________________________________
40. స్ర్కీన్ సేవర్లను తయారు చెయ్యడానికి - A+ Screensaver - http://www.softdd.com/screens/aplus.exe _________________________________________________
41. PDF Filesను కలపడానికి విడగొట్టడానికి - PDF Split-Merge – http://www.toppdf.com/pdfpg/pdfpg.exe

ఇలాంటి మరింత సాంకేతిక పరిజ్ఞానం కోసం....
http://computerera.co.in/forum/
http://computerera.co.in/chat/