Showing posts with label నాకు నచ్చిన యాడ్స్. Show all posts
Showing posts with label నాకు నచ్చిన యాడ్స్. Show all posts

Thursday, November 19, 2009

తీయదనాన్ని అందరికీ పంచండి

కొన్ని యాడ్స్ చూడగానే మళ్ళీ చూడలనిపిస్తుంది. నాకు నచ్చినపుడు టి.వి.లో వెయ్యరుగా... అందుకే ఇలా బ్లాగులో సేవ్ చేసుకుంటున్నా... అన్నట్టు ఈ యాడ్ లో ప్రేమ జంట బాగున్నారు కదూ!!

Wednesday, November 18, 2009

మాట్లాడేందుకు మంచి సమయం




నాకు నచ్చిన యాడ్స్ లో ఇదొకటి....

Monday, November 16, 2009

నాన్న అమ్మను తిట్టండి..

కొన్ని సెకనుల వ్యవధిలోనే ఒక చిన్న స్టోరీ... మనసుకు హత్తుకొనేలా...