Showing posts with label అధిక చెమట. Show all posts
Showing posts with label అధిక చెమట. Show all posts

Friday, November 21, 2008

అధిక చెమట - దుర్వాసన - నివారణ

కరక్కాయ బెరడు (అంటే కరక్కాయల్లో గింజలు తీసేసి పైన ఉండే బెరడు) నీటిలో వేసి మెత్తగా రుబ్బి పేస్ట్ లా చేసుకోని ఒళ్ళంతా రాసుకొని, అది ఆరిపోయాక సున్నిపిండితో, గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా 40 రోజులు చేయాలి.(జి-తెలుగు ఏల్చూరి గారి ‘సౌందర్యవేదం’ నుండి సేకరించినది.)