నిజంగా ఎంత గొప్ప క్రియేటివిటినో అనిపించింది Vodafone యాడ్స్ ను చూస్తుంటే!!! మొదట Hutchగా ఉన్న ఈ కంపెనీ పగ్ జాతి కుక్కపిల్లలను Where ever you go our network follows you అంటూ ఓ బుజ్జికుక్కపిల్ల పిల్లాడి వెంట వెళుతూ ఉన్నట్టు పరిచయం చేసారు. ఆ తర్వాత ఆ కుక్కపిల్లలకు ఎనలేని డిమాండ్ వచ్చింది.
ఇపుడు Vodafoneగా మారిన Hutch అదే గొప్ప ఫీలింగ్ ఈ మధ్య వస్తున్న యాడ్స్ ద్వారా మనకు కలుగుతుంది.
మాటల్లో కాదు... చేతల్లో చూపించాలి అన్నట్లు.... only action no dialogues
http://www.vodafone.in/existingusers/pages/vodafonetvc.aspx
1 వ్యాఖ్యలు:
నాకు మాత్రం ఈ మధ్య IPL సందర్భంగా చుపెట్ట బడుతున్న ఒక వోడాఫోన్ ప్రకటన చాలా జగుప్సా కరంగా అనిపించింది. ఒకటి క్రింద పడి చనిపోయినప్పుడు మిగతావి పడి పడి నవ్వడం.
Post a Comment