- బిరియాని ఆకుని ఆకుపత్రి అంటారు. దీనిని నోట్లో పెట్టుకొని నములుతూ ఉంటే నత్తి తగ్గుతుంది.
- బాలింతలకు పాలు పెరిగేలా చేస్తుంది.
- ఋతుస్రావం సక్రమంగా అయ్యేలా సహాయపడుతుంది.
- బట్టల అలమారలలోను, బట్టల మధ్య బిరియాని ఆకు ఉంచితే పురుగులు పట్టకుండా ఉంటాయి.
(సేకరణ)
http://www.mbmf9.blogspot.com/
(సేకరణ)
0 వ్యాఖ్యలు:
Post a Comment