ఆగ్నేయం : ఈ విభాగానికి కూడా ఎలిమెంట్... ఉడ్... కలర్స్, బ్రౌన్, గ్రీన్. మీ ఆర్ధిక, భోగభాగ్యాలపై తన ప్రభావాన్ని చూపుతుంది. ఊహించని రీతిగా మిమ్మల్ని ఆస్తిపాస్తులతో, భోగభాగ్యాలతో నింపే ప్రదేశం ఇదే.
దక్షిణం : ఈ విభాగానికి కూడా ఎలిమెంట్... ఫైర్. రంగు ఎరుపు, ఆరంజ్, పర్పుల్, బ్రైట్ ఎల్లో. మీ కీర్తి ప్రతిష్ఠలపై ఈ విభాగం ప్రభావం చూపుతుంది.
నైఋతి : ఈ విభాగానికి కూడా ఎలిమెంట్... ఎర్త్, కలర్ లైట్ ఎల్లో, ఇసుక రంగు. మీ వివాహం, ప్రేమ, ఈ అంశాలను ప్రభావితం చేస్తుంది.
పడమర : ఈ విభాగానికి కూడా ఎలిమెంట్... మెటర్, రంగు... లైట్ గ్రే. మీ సంతానం మీలోని క్రియెటివిటిలను ప్రభావితం చేస్తుంది.
వాయువ్యం : ఈ విభాగానికి కూడా ఎలిమెంట్... మెటల్, రంగు వైట్, గ్రే. జీవితంలో మీకు అండగా నిలిచేవారు, మీకు తోడునీడగా ఉండే ఆత్మీయులు, వీరిపై దీని ప్రభావం ఉంటుంది.
గృహంలోని ఆయా విభాగాల్లో, ఆయా దిక్కుల్లో... ఎలిమెంట్ ను, కలర్ ను ఇంప్రూవ్ చేయటం ద్వారా ఆ విభాగం యొక్క ప్రభావాన్ని పెంచవచ్చు.
మరికొన్ని మంచి టిప్స్ మరుసటి టపాలో...
సువర్ణకము
2 months ago
0 వ్యాఖ్యలు:
Post a Comment