Saturday, November 22, 2008

దగ్గు, ఆయాసంకు గౌరి చూర్ణం

పసుపుకొమ్ములు - 100 గ్రా
గోధుమలు పాతవి, నాటువి - 100 గ్రా
పసుపుకొమ్ములను ముక్కలుగా చేసి, వాటితో గోధుమలను కలిపి మట్టి మూకుడు లేదా ఇనుప బాణిలిలో వేసి వేయించి, పొడి చెయ్యాలి.బోజనానికి ముందు అరకప్పు గోరువెచ్చని నీళ్ళతో చెంచాపొడిని కలిపి తాగాలి

0 వ్యాఖ్యలు:

Post a Comment