Friday, May 15, 2009

చైనీస్ వాస్తు - ఫెంగ్ షుయ్ - 3 (మీ ఇంటిని ఇలా విభజించండి)


పై చిత్రంలో చూపిన విధంగా మీ ఇంటిని 9 భాగాలుగా విభజించాలి.

మీ ఇంటిలోని ఒక్కొక్కభాగం... మీ జీవితంలోని ఒక్కొక్క అంశం పై తన ప్రభావాన్ని చూపుతుంది. అలానే ఆ విభాగానికి చెందిన ఎలిమెంట్ ఏమిటో.... అలానే ఆ విభాగాన్ని శక్తివంతం చేసే, ప్రభావితం చేసే రంగు ఏమిటో కూడా ప్రధానంగా మనం తెల్సుకోవాలి.

చైనీస్ వాస్తుకు ఆరంభం ‘బాగ్ వా’ అన్న ఈ 8 విభాగాల అంశమే. ఇక ఏ దిక్కు ఏ విధమైన అంశాలపై ప్రభావితం చూపుతుందనే వివరాలు మరుసటి టపాలో...
(సేకరణ)

0 వ్యాఖ్యలు:

Post a Comment