Saturday, June 20, 2009

Data recover tip in MS-Word



MS-Wordలో ఫైల్స్ ఒక్కొసారి కొన్ని కారణాల వల్ల ఎర్రర్ చూపిస్తూ... ఓపెన్ అవ్వవు. దీనికోసం సాప్ట్ వేర్స్ వేతికి ఇన్ష్టాల్ చేసే ముందు ఈ చిన్న చిట్కా ప్రయత్నించి చూడండి. File menuలో Open మీద క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ కనబడతాయి. దానిలో చివరి ఆప్షన్ open and repair మీద క్లిక్ చేసి ప్రయత్నించి చూడండి. ఈ టిప్ MS-Excelలో కూడా పనిచేస్తుంది

0 వ్యాఖ్యలు:

Post a Comment