పాటలను సిడి / డివిడి లో రైట్ చేసేటపుడు అన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో కాపీ అవుతాయి. అలా మీకు నచ్చిన కొన్నిసినిమా పాటలు ‘వి’తోనో ‘ఎస్’ తోనో మొదలయితే అవి చివరకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మీకు నచ్చిన పాటల వరుసను ముందు తెలుసుకొని ఆ సినిమా పేరుకు ముందు 01,02 అంటూ సంఖ్యలను చేర్చండి. మీకు నచ్చిన పాటలను ముందు వినచ్చు.
ఉదాహరణకు .... 01sirivennela 02vaana 03rudraveena etc…
Emblems
6 months ago
0 వ్యాఖ్యలు:
Post a Comment