హాలో ప్రెండ్స్ నేనే సాయా
ఈ టీచరమ్మ ప్రత్యేకతలు....
క్లాస్ కు వెళ్ళి అటెండెన్స్ తీసుకొని పిల్లలకు లెసన్ పూర్తిగా అర్ధమయ్యేలా చెప్పి... బ్లాక్ బోర్డుపై బొమ్మలు గీచి చూపించి.. అర్ధం కాక పిల్లలు వేసే ప్రశ్నలకు ప్రశాంతంగా జవాబులు చెపుతుంది.
ఆశ్చర్యం, భయం, విసుకు, కోపం, ఆనందం, బాధ, విచారం లాంటి ఎన్నో ఫేషియల్ ఎక్స్రపేషన్స్ ఈమె ముఖంలో సుస్పష్టంగా ప్రదర్శించేలా ఈమె ముఖాన్ని 18 మోటార్స్ తో రూపొందిచారు.
జపనీస్ తో బాటు మరో 15 భాషలు అనర్గళంగా మాట్లాడుతుంది. ప్రశ్న వేసిన వారి వైపు తలతిప్పి చూసి వారికి జవాబు చెబుతుంది. మంచి వొకాబులరీతో పాటు 300 ప్రేజెస్ ఉపయోగించగల సామర్ధ్యం కల్గి ఉంది.
జీతం అడగదు. సెలవలు అవసరం లేదు. 365 రోజులు 20 గంటలైనా హాయిగా పనిచేస్తుంది. తోటి వర్కర్స్ తో గొడవలు ఉండవు.
(సేకరణ)
1 వ్యాఖ్యలు:
Super Teacher
Post a Comment